నిధులు రెడీ... జూన్ 30 నుంచే వానకాలం రైతుభరోసా..రైతుల అకౌంట్లో 9వేల కోట్లు

జులై మొదటి రెండు వారాల పాటు రైతుల రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున, బ్యాంకింగ్ సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కూడా స్థానిక బ్యాంకు ప్రతినిధులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.