ప్రాణాలు తీస్తున్న రాంగ్ సైడ్ డ్రైవింగ్..ఏటా వేలల్లో యాక్సిడెంట్లు.. వందల్లో మరణాలు
ప్రస్తుతం బయట కాలుపెడితే క్షేమంగా ఇంటికి చేరుకోవడం అనుమానంగా మారింది. వాహనదారులు అడ్డగోలుగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ తమతోపాటు ఎదుటి వారి ప్రాణాలు తీస్తున్నారు