నన్ను ఆపేవాడు తెలంగాణలోనే పుట్టలే

రాష్ట్ర పొలిమేరలు దాటనివ్వకుండా తనని ఆపగలిగే వ్యక్తి ఇంకా తెలంగాణ గడ్డపై పుట్టలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు.