న్యాయవ్యవస్థను అగౌరవపరిచే ఉద్దేశ్యం అస్సలు లేదు: NCERT బుక్ వివాదంపై కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతిపై ఎన్‎సీఈఆర్టీ ఒక అధ్యాయాన్ని ప్రచురించడం తీవ్ర దుమారం రేపుతోంది.