నారు పోసినా నీరు లేక..

మండలంలో పది రోజులుగా వర్షాలు లేక ఖరీఫ్‌ సాగుకు కష్టాలు మొదలయ్యాయి. కొన్నిచోట్ల వరి విత్తనాలు వేసి భూమిలో తగినంత తేమ లేక వేసిన విత్తనం మొలక రాలేదు. మరికొన్ని చోట్ల మొలకొచ్చి ఎదిగే సమయంలో వర్షాలు కురవక నారుమడులు బీటలు వారి ఎండిపోతున్నాయి. దీంతో రైతులు గత్యంతరం లేక ట్యాంకర్లతో నీరు తెచ్చుకుని నారుమడులను తడుపుతున్నారు.