‘నల్గొండ ఐకాన్’లో 100 బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలు సక్సెస్

ఐకాన్ హాస్పిటల్ అత్యంత క్లిష్టమైన 100 బ్రెయిన్ ట్యూమర్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసింది. ఒకప్పుడు జిల్లాలో ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ అని నిర్ధారణ అయితే, హైదరాబాద్ వెళ్లేవారు.