నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో.. ఔట్ సోర్సింగ్ స్కామ్..నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాల భర్తీ

నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన ఔట్‌‌‌‌ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో భారీగా అవినీతి జరిగినటలు ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా, పారదర్శకత లేకుండా నియామకాలు జరిగినట్లు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన బాట పట్టారు.