పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా మహమ్మద్ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శిగా పులి దేవేందర్ ముదిరాజ్ ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొత్త కమిటీని ఎన్నుకున్నారు.