పాక్‌కు మరింత దగ్గరవుతోన్న అమెరికా.. దాయాదికి బంపరాఫర్

అమెరికా, పాకిస్థాన్‌ల మధ్య సంబంధాల్లో ఇటీవల కొద్ది నెలలుగా జరుగుతున్న పరిణామాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. వీరి స్నేహం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ట్రంప్ యంత్రాంగం దాయాదికి బంపరాఫర్ ఇచ్చింది. తాము తయారుచేసిన లోకోమోటివ్‌ల అమ్మకం, ఖనిజాల వెలికితీతలో సహకారం, స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌కు లైసెన్స్‌లకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. పాక్ ఆర్మీ చీఫ్ పర్యటనతో ఈ సంబంధాలు మరింత బలపడ్డాయి.