పంచాయతీ సెక్రటరీల బదిలీల్లో వసూళ్ల దందా!..రంగారెడ్డి జిల్లాలో ఊర్లకు భారీగా డిమాండ్

రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల అంతర్ జిల్లా బదిలీల ప్రక్రియలో రంగారెడ్డి జిల్లాలో పోస్టింగ్‌‌ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. నిబంధనల ప్రకారం జరగాల్సిన ప్రక్రియను పక్కనబెట్టి కొందరు అధికారులు వసూళ్ల పర్వానికి తెరతీసినట్లు ఆరోపణలొస్తున్నాయి.