పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు పప్పులు, నూనెలు, కూరగాయల వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, బీజేపీ పాలనలో సామాన్యుడి బతుకు భారంగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు.