తెలంగాణపై బీజేపీది దొంగ ప్రేమ..ఆ పార్టీ స్టేట్చీఫ్వ్యాఖ్యలతో మరోసారి రుజువైంది: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

తెలంగాణపై బీజేపీది దొంగ ప్రేమ మాత్రమేనని మరోసారి తేలిపోయిందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్ లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.