నల్గొండ జిల్లా కేంద్రంలోని ఘనంగా బోనాల పండుగ

నల్గొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడెం గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా సోమవారం బోనాల సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఊరువాడా ఏకమై తమ మొక్కులు తీర్చుకునేందుకు గడపకో బోనం సిద్ధం చేసుకున్నారు.