జగిత్యాల, మే 25(ఆంధ్రజ్యోతి): పెరిగిన పెట్రోల్. డీజిల్‌ధరలు తగ్గించేవరకు కాం గ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని మంత్రి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ను నిరసిస్తూ సోమవారం జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు.