పెండింగ్ కేసుల పరిష్కారానికి సహకరించాలి : కాసరగడ్డ దీప

కోర్టు పరిధిలోని పెండింగ్ కేసుల పరిష్కారానికి అందరూ సహకరించాలని ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కాసరగడ్డ దీప అన్నారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గా బాధ్యతలు స్వీకరించారు.