ప్రధాని మోదీ తర్వాతి ఫోకస్ తెలంగాణ : ఎంపీ డీకే అరుణ
అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. కేరళ, తమిళనాడులో సీట్లు పెంచుకొని అధికారానికి దగ్గరలో ఉన్నాం. ఈ ఎన్నికలు ముగించుకొని తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ అడుగు పెడుతున్నారు.