‘పద్నాలుగేళ్లుగా రాత్రీపగలూ తేడా లేకుండా తాగితే బతికుంటానా?’ పంజాబ్ సీఎం

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మద్యం మత్తులో అసెంబ్లీకి వస్తారని తరుచూ ఆయనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసింది. మే డే రోజున కార్మికులకు నివాళులర్పించేందుకు ప్రత్యేకంగా పంజాబ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఈ సమయంలో సీఎం మద్యం సేవించి వచ్చారంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలతో తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలపై ఓ ఇంటర్వ్యూలో పంజాబ్ సీఎం ఖండించడం గమనార్హం.