నాలుగేళ్లుగా బాలికను వేధిస్తున్న బాక్సింగ్ కోచ్!.. కేసు నమోదు

బెంగళూరులో ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో బాక్సింగ్ కోచ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు.