పదో తరగతి పరీక్షల నిర్వహణ వ్యవధిని తగ్గించండి : ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి

పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో రోజుల వ్యవధిని తగ్గించాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డికి పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి తో కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు.