వికారాబాద్ జిల్లా పరిగిలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఖుదావంద్‌పూర్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల నరేశ్ (25) పెయింటర్ గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి పరిగిలో పని ముగించుకుని తన బైక్‌పై స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా, మల్కాపూర్ గ్రామ సమీపంలో ఓవర్‌స్పీడ్‌తో కారు ఢీకొట్టి వెళ్లిపోయింది.