పార్టీబలోపేతానికి బూత్‌స్థాయి వ్యవస్థ కీలకం : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బూత్‌స్థాయి వ్యవస్థ అత్యంత కీలకమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ అన్నారు. ఆదివారం కామారెడ్డి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్బూత్లెవల్ఏజెంట్ల మీటింగ్ నిర్వహించారు