పోరాటాలతోనే పెండింగ్‌ ప్రాజెక్టులకు మోక్షం

పాలకుల నిర్లక్ష్యం వల్ల ఏళ్ల తరబడిగా ముందుకు సాగని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండిం గ్‌ ప్రాజెక్టులకు పోరాటాలతోనే మోక్షం లభిస్తుం దని పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన పోరాట జేఏసీ కో ఆర్డినేటర్‌, న్యాయవాది మధుసూదన్‌ బాబు అన్నారు.