ప్రొ.నాగేశ్వర్‌‍కు మద్దతుగా బీఆర్ఎస్.. తెలంగాణ వర్సెస్ ఏపీ నెటిజన్ల మధ్య 'సోషల్' వార్!

ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుపై ఏపీలో కేసులు పెట్టడంపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. నాగేశ్వర్ వ్యాఖ్యల పట్ల నెట్టింట తెలంగాణ వర్సెస్ ఏపీగా వివాదం ముదురుతోంది.