ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం.. తెలంగాణపై ఆంధ్రా పెత్తనమేంటని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రశ్న

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదంపై.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణపై ఆంధ్రా నేతల పెత్తనం ఏంటని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌పై ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల విషయంలో ఆయనను అరెస్ట్ చేస్తారంటూ వచ్చిన వార్తలపై మందుల సామేల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ నేతలకు వ్యతిరేకంగా మరోసారి తిరుగుబాటు తప్పదంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు.