ప్రయాణికులకు శుభవార్త... తిరుపతి - చర్లపల్లి మధ్య కొత్తగా వీక్లీ ఎక్స్‌ప్రెస్..! టైమింగ్స్, హాల్ట్ స్టేషన్ల లిస్ట్ ఇదే

SCR Tirupati Charlapalli Weekly Express : తెలుగు ప్రయాణికులకు  దక్షిణ మధ్య రైల్వే మరో ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన తిరుపతి - చర్లపల్లి  వీక్లీ స్పెషల్ రైలును క్రమబద్ధీకరించింది. మే 28, 2026 నుంచి రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్  గా సర్వీసులను ప్రారంభించనుంది.