పార్లమెంటు బిల్లుతో సంబంధం లేకుండా మహిళలకు రిజర్వేషన్...2029 ఎన్నికల్లో టీడీపీలో 33 శాతం సీట్లు: లోకేష్
మహానాడు 2026 వేదికగా సంచలన ప్రకటన చేశార టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్. పార్లమెంట్ బిల్లుతో సంబంధం లేకుండా పార్టీలో మహిళలకు రిజర్వేషన్ అమలు చేస్తామని అన్నారు