పాలమూరు ప్రాజెక్టులపై యాక్షన్ ప్లాన్..సీఎం పెట్టిన డెడ్లైన్ లోగా పూర్తి కావాలి: మంత్రి ఉత్తమ్

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ప్రధాన ప్రాజెక్టులకు సమగ్రమైన యాక్షన్ ప్లాన్ తయారు చెయ్యాలని, వీలయినంత త్వరగా జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలని అధికారులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.