పోలవరంలో వినియోగిస్తున్న మట్టి, రాళ్లు భేష్‌

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగిస్తున్న మట్టి, రాయి నాణ్యమైనదేనని సెంట్రల్‌ సాయిల్‌-మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీఎస్ఎంఆర్‌ఎస్‌) నిపుణుల బృందం స్పష్టం చేసింది.