Andhra News: ఉండవల్లి కొండపై అగ్ని ప్రమాదం.. ప్రభుత్వం కీలక ప్రకటన

గుంటూరు జిల్లా ఉండవల్లి కొండపై జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. వెంటనే జిల్లా కలెక్టర్‌కు ఫోన్‌ చేసి పరిస్థితిపై ఆరా తీశారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు కలెక్టర్ సీఎంకు తెలిపారు. మంటలు పూర్తిగా ఆరిపోయేంత వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.