భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్.. డేట్ చెప్పేసిన స్కూట్ ఎయిర్‌లైన్స్!

Scoot Flights From Bhogapuram Airport From July 8th: విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి సిద్ధమైంది. జులై 8 నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయని సింగపూర్‌కు చెందిన స్కూట్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. ఇకపై తమ విమానాలు విశాఖ నుంచి కాకుండా భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి నడుస్తాయని తెలిపింది. విశాఖ విమానాశ్రయం కోడ్‌ వీటీజెడ్‌ కాగా భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం కోడ్‌ కూడా వీటీజెడ్‌గానే ఉంటుందని తెలిపింది.