పాలిసెట్లో అమ్మాయిలదే హవా..82.94 శాతం మంది విద్యార్థులు క్వాలిఫై

రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్–-2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అమ్మాయిలు తమ ఆధిపత్యాన్ని చాటారు. శనివారం సాంకేతిక విద్యాభవన్ లో సాంకేతిక విద్యామండలి కమిషనర్ శ్రీదేవసేన పాలిసెట్ ఫలితాలను రిలీజ్ చేశారు.