పోలీస్ పోస్టులు 20 వేలకు పెంచాలి..ఓయూలో నిరుద్యోగుల ర్యాలీ

ఉప్పల్, వెలుగు: రాష్ట్రంలో పోలీస్పోస్టులను 20 వేలకు పెంచి, నోటిఫికేషన్రిలీజ్ చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. కమిటీ చైర్మన్మోతిలాల్నాయక్ఆధ్వర్యంలో మంగళవారం ఓయూలో నిరుద్యోగులు ర్యాలీ తీశారు.