పోలీ సింగ్ లో మహిళల భాగస్వామ్యం పెరగాలి : సీఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్రంలో మహిళా పోలీసుల పనితీరును సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. పోలీసింగ్‌లో మహిళల భాగస్వామ్యం, నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆయన ఆదేశించారు.