పశ్చిమ బెంగాల్ పని ఖతం.. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే.. భారీ స్కెచ్‌తో రంగంలోకి దిగబోతున్న ప్రధాని మోదీ

తాజాగా ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. పశ్చిమ బెంగాల్, అస్సాంలో విజయం సాధించిన బీజేపీ అదే ఊపుతో మరిన్ని రాష్ట్రాలను చేజిక్కుంచుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇక్కడ ఎన్నికల ముగిసిన వెంటనే తెలంగాణ, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ముఖ్యంగా 2029లో తెలంగాణలో జరిగబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు.. బీజేపీ భారీ స్కెచ్ వేసింది. ఈక్రమంలోనే నేరుగా ప్రధాని మోదీనే రంగంలోకి దింపింది. అందుకే మోదీ మే 10వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. ఆపూర్తి వివరాలు మీకోసం.