ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాలి

ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు కమిటీని ఏర్పాటు చేయాలని విశ్వ విద్యార్థి సేన వ్యవస్థాపక అఽధ్యక్షుడు ఆనంద్‌బాబు డిమాండ్‌ చేశారు.