బీఆర్ఎస్ పదేండ్లు ప్రాజెక్టులను గాలికొదిలేసింది : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార అహంకారంతో ప్రజలను హింసిస్తూ, ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛలైన ఎస్ఎల్బీసీ, డిండి, నక్కలగండి వంటి కీలక ప్రాజెక్టులను దశాబ్ద కాలం పాటు గాలికొదిలేసిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు