అంబేద్కర్ జీవితం అందరికి ఆదర్శం : మంత్రి దామోదర్ రాజనర్సింహా

రాజ్యంగ నిర్మాత డాక్టర్​ బి.ఆర్​.అంబేద్కర్​ జీవితం అందరికి ఆదర్శమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో నూతనంగా నెలకొల్పిన బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు.