బొగ్గు చోరీ జరగలే..ప్రతి టన్ను రవాణాపై నిరంతరం పర్యవేక్షిస్తున్నాం: సింగ‌‌‌‌రేణి సంస్థ యాజమాన్యం

బొగ్గు రవాణా పకడ్బంధీగా జరుగుతుందని, బొగ్గు చోరీకి గురైంద‌‌‌‌ని, క‌‌‌‌నిపించ‌‌‌‌డం లేదంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేద‌‌‌‌ని సింగరేణి సంస్థ యాజమాన్యం ప్రకటించింది.