బంగారం పెరిగింది.. వెండి తగ్గింది.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. ఇటీవల బంగారంతో పాటు వెండి కూడా రికార్డు గరిష్ఠాలను తాకి పతనమైన సంగతి తెలిసిందే. అయితే బంగారం మళ్లీ పుంజుకుంటోంది. కానీ, వెండి మాత్రం పెట్టుబడిదారులకు నిరాశ కలిగిస్తోంది.