బెంగళూరులో ‘ఎబోలా’ కలకలం.. ఉంగాడా మహిళకు వైరస్ అనుమానిత లక్షణాలు

ఉగాండా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రువాండా వంటి పశ్చిమ ఆఫ్రికా దేశాలను ఎబోలా వైరస్ వణికిస్తోంది. ఆ దేశాల్లో కేసులు రోజు రోజుకూ భారీగా నమోదువుతుండగా.. పెద్ద సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అక్కడ పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్టు డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది. దీంతో అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ సహా పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తుండగా.. బెంగళూరులో ఓ మహిళకు అనుమానిత లక్షణాలు బయటపడ్డాయి.