బెంగళూరు ఆటో అన్నా.. మామూలోడు కాదు భయ్యా! చెయ్యి పైకెత్తాడు, పేమెంట్ అయిపోయింది!

బెంగళూరు సిటీ అంటేనే ఒక రేంజ్ టెక్నాలజీ, నెక్స్ట్ లెవెల్ స్టార్టప్ కల్చర్ గుర్తొస్తాయి కదా ! తాజాగా అక్కడ జరిగిన ఒక క్రేజీ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందిరానగర్ నుండి కోరమంగళకు ఆటోలో వెళ్లిన ఓ ప్యాసింజర్‌కు భలే ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది. అదేంటో మీరే చూడండి.....