బీజేపీ దేశాన్ని అమ్మేసింది ట్రంప్ కు మోదీ లొంగిపోయారు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశాన్ని అమ్మేసిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. మన దేశాన్ని నడిపే స్టీరింగ్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మోదీ అప్పగించారని మండిపడ్డారు.