Municipal Elections: ఇక్కడ ఓటు విలువ రూ.5 వేల పైనే..

యాదాద్రి జిల్లా చౌటుప్పల్, యాదగిరిగుట్ట, ఆలేరులోని కొన్ని వార్డుల్లో ఓటుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ పంపిణీ చేశారు. చౌటుప్పల్‌‌లోని ఓ వార్డులో ప్రతి ఇంటికి రూ.లక్ష ఇచ్చినట్టు  ప్రచారం జరుగుతోంది.