బీజేపీ నుంచి ఆ నేత సస్పెండ్.. ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర అధ్యక్షుడు!

కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన నాయకుడు రామకృష్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాలు జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..