బంజరాహిల్స్ పరిధిలో మేనేజ్మెంట్ సీట్లు ఇప్పిస్తామని మోసం.. రూ.69 లక్షలతో పరారైన ఇద్దరు అరెస్ట్

ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లు ఇప్పిస్తామని మోసం చేసిన ఇద్దరు అరెస్ట్అయ్యారు. బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలెడ్జ్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ పేరుతో హేమ రోహిత్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు.