బైజూస్‌ వ్యవస్థాపకుడికి ఆరు నెలల జైలు.. సింగపూర్ కోర్టు తీర్పు..

బైజూస్ వ్యవస్థపకుడు రవీంద్రన్‌కు ఆరు నెలల జైలు శిక్ష పడింది. కోర్టు ధిక్కారణ కేసులో సింగపూర్ న్యాయస్థానం ఈ శిక్ష విధించినట్టు వార్తలు వస్తున్నాయి.