బతికి ఉండగానే చంపేసిన్రు.. నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి భూమి రిజిస్ట్రేషన్.. సిద్దిపేట జిల్లా కొండపాకలో ఘటన

కొండపాక, వెలుగు: బతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టించి, అతని పేరుపై ఉన్న ఎకరం 11 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కొండపాకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..