బొత్స ఆరోగ్యంగానే ఉన్నారు.. బ్రెయిన్ స్ట్రోక్ రాలేదు : బొత్స కుమార్తె అనూష

వైసీపీ నేత, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అస్వస్థత గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సిటీ న్యూరో  ఆస్పత్రిలో చికిత్స పొందుతు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు.  ఆయనకు బీపీ ఎక్కువ కావడం, నీరసంగా అనిపించడంతో ముందస్తుగా పరీక్షల కోసం హైదరాబాద్ వెళ్లారు.