పోలీసుస్టేషన్‌కు వచ్చె బాధితుల కు న్యాయపరంగ, పారదర్శకంగా విచారణ జరిపి సత్వర న్యాయం జరిగేలా చూడాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డే సందర్బంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 14 మంది ఆర్జీదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.