బాబర్, రిజ్వాన్, ఆఫ్రిదిలకు నో ప్లేస్.. ఏషియన్ గేమ్స్కి కొత్త కెప్టెన్‌తో పాక్ జట్టు ఇదే!

Pakistan Asian Games squad: జపాన్ వేదికగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరగబోయే ఏషియన్ గేమ్స్ (Asian Games 2026)కి సంబంధించిన విషయం ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్‌లో మస్తు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మెగా టోర్నమెంట్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ 15 మంది సభ్యుల టీ20 స్క్వాడ్‌ను అనౌన్స్ చేసింది.